- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: స్విమ్మింగ్ ఫూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి
by Gantepaka Srikanth |
హైదర్‌నగర్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి పరిధిలోని హైదర్ నగర్(Hyder Nagar)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్విమ్మింగ్ ఫూల్‌లో పడి మూడేళ్ల బాలుడు అర్జున్ మృతిచెందారు. హైదర్‌నగర్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమెదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అర్జున్ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






