- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MP Raghunandan Rao: సాయంత్రంలోగా చంపేస్తాం.. ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్
ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ (BJP) ఎంపీ రఘునందన్ రావుకు (MP Raghunandan Rao) బెదిరింపు కాల్ (Threatening Call) కలకలం రేపుతోంది. ఇవాళ సాయంత్రంలోగా చంపేస్తామంటూ మావోయిస్టుల (Maoists) పేరుతో తనకు బెదిరింపు కాల్ వచ్చినట్లు రఘునందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా దమ్మాయి గూడలో ఓ కార్యక్రమంలో ఉండగా డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఎంపీ ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టు నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Next Story






