మోడీకి రాహుల్ కు మధ్య తేడా ఇదే!

by Disha Web Desk 5 |
మోడీకి రాహుల్ కు మధ్య తేడా ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల వేళ అధికార ప్రతి పక్షాలు ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో మోడీపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. కార్పొరేట్ డీలర్ మోడీకి.. ప్రజల లీడర్ రాహుల్ కి మధ్య ఉన్న తేడా! అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో మోడీ సినీ రంగానికి, వ్యాపార రంగానికి చెందిన కొందరు సెలబ్రెటీలతో ఫోటోలు దిగడం, కరచాలనం చేయడం లాంటివి చేస్తుండగా, రాహుల్ గాంధీ యాత్రలు చేస్తూ ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారనే ఇదీ రాహుల్, మోడీ మధ్య తేడా! అంటూ ఎక్స్ వేదికగా విమర్శలు చేసింది.

Next Story

Most Viewed