- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది దొరల ప్రభుత్వం కాదు..‘ఎక్స్’లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఇది పేదోడి ప్రభుత్వమని.. దొరల ప్రభుత్వం కాదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఇది పేదోడి ప్రభుత్వమని.. దొరల ప్రభుత్వం కాదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వమని.. పేదోడికి భద్రత, భరోసా, ధైర్యాన్నిచ్చే ప్రభుత్వమని వెల్లడించారు.
దొరలు మాటలు చెప్పేటప్పుడు గుర్తుంటయ్ కానీ.. వేదిక దిగిన తర్వాత వాళ్లు చెప్పిన మాటలు గుర్తుండవని విమర్శించారు. హైదరాబాద్ పరిధిలో మొదటి విడతలో లక్ష ఇండ్లు.. తర్వాత రెండో విడతలో కూడా ఇండ్లు ఇస్తామని స్పష్టం చేశారు.
Next Story






