- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేడీ పర్సు, బెండకాయ, చెత్త డబ్బా.. సర్పంచ్ ఎన్నికలకు కేటాయించిన గుర్తులు ఇవే..
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇవాళ (గురువారం) తొలి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్‌ల పర్వం ప్రారంభమైంది. తొలి దశలో 4,236 గ్రామాలు, 37,450 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తును కేటాయించింది.
గుర్తులు ఇవే..
ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్ బాల్, లేడీ పర్సు, టీవీ. రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్, చెత్త డబ్బా, నల్ల బోర్డు, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతి కర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్ మాన్, మనిషి మరియు తెరచాపతో పడవ, బిస్కట్, వేణువు, చెయిన్, చెప్పులు, గాలి బుడగ, స్టంప్స్ గుర్తులు ఉన్నాయి.






