- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: TS సెట్ రీ షెడ్యూల్ పరీక్ష తేదీ ఖరారు
by Satheesh |
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో మార్చి 13న జరగాల్సిన టీఎస్ సెట్ పరీక్ష వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో మార్చి 13న జరగాల్సిన టీఎస్ సెట్ పరీక్ష వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను తిరిగి ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ సీ మురళీకృష్ణ మంగళవారం వెల్లడించారు. సెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 14,15 తేదీల్లో నిర్వహించబోయే పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు.
Next Story






