- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, తెలంగాణ బ్యూరో: గురుకుల ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఆర్జేసీ సెట్ దరఖాస్తు గడువు ఈనెల 31వ తేదీ వరకు ఉందని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24 విద్యాసంవత్సరానికి గాను 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ మొదటి సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కార్యదర్శి సూచించారు. విద్యార్థులు http://tsrjc.gov.in అనే వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Next Story






