TG Budget: ఆర్థిక శాఖకు భారీగా కేటాయింపులు.. ఎన్ని వేల కోట్లంటే...!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-20 09:04:31  IST  )

తెలంగాణ ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అన్ని శాఖలకు భారీగా కేటాయింపులు జరిపింది. ముఖ్యంగా హోంశాఖతో పాటు విద్య, పట్ణాభివృద్ధి రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది...

TG Budget: ఆర్థిక శాఖకు భారీగా కేటాయింపులు.. ఎన్ని వేల కోట్లంటే...!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అన్ని శాఖలకు భారీగా కేటాయింపులు జరిపింది. ముఖ్యంగా హోంశాఖతో పాటు విద్య, పట్ణాభివృద్ధి రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. అంత్యంత ప్రాధాన్యతమైన ఆర్థిక శాఖలకు రూ.60438 కోట్లు కేటాయించగా సాధారణ పరిపాలనశాఖకు రూ.1190 కోట్లు కేటాయించింది. ఉన్నత విద్య కు రూ.5443 కోట్లు, రాష్ట్రంలో శాంతి భద్రత పర్యవేక్షించే హోంశాఖకు రూ.11907 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,747 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖ రూ.17,907 కోట్లు, ప్రణాళికశాఖ రూ.7971 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ.4020 కోట్లు, మాధ్యమిక విద్య రూ.21,231 కోట్లు, రవాణాశాఖ రూ.4,491 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

TG Budget: ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్ల కేటాయింపు.. గతేడాది కంటే రూ.5,368 కోట్ల మేర తగ్గిన నిధులు

Next Story