- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలు మరో ఏడాది పొడిగింపు
ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలు మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 1037 మంది ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల (outsourcing Panchayat Secretaries) సేవలను మరో ఏడాది పాటు (extension of services) కొనసాగించేందుకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ నియామకానికి సంబంధించిన పద్ధతులను అనుసరించాలని నెలకు రూ. 19,500 వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో పంచాయతీ సెక్రటరీల సంఖ్య గ్రామ పంచాయతీల సంఖ్యను మించకుండా చూసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు.
Next Story






