- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ మద్దతు సభ
by Javid Pasha |
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఈ నెల 10న బీఆర్ఎస్ మద్దతు సభ నిర్వహిస్తున్నామని ఆ రాష్ట్రంలోని సామాజిక సేవ సంస్థ శంభాజీ బ్రిగేడ్ ప్రతినిధులు తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఈ నెల 10న బీఆర్ఎస్ మద్దతు సభ నిర్వహిస్తున్నామని ఆ రాష్ట్రంలోని సామాజిక సేవ సంస్థ శంభాజీ బ్రిగేడ్ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. మహారాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణకు తమ మద్దతు ఉంటుందని ప్రతినిధులు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని, ఛత్రపతి శివాజీ, పూలే,అంబేద్కర్ సిద్దాంతాలతో బీఆర్ఎస్ ముందుకు సాగడం అభినందనీయమని, అందుకే బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు పలుకుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్, రాష్ట్ర ఆర్గనైజర్ ప్రదీప్, పూనే సిటీ ప్రెసిడెంట్ హర్షవర్దన్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






