- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ.. అభ్యర్థుల్లో కొత్త టెన్షన్..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థులు గురువారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థులు గురువారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుండగా అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ నెలకొంది. కొన్ని పార్టీల అభ్యర్థులకు ఇంకా బీఫామ్స్ అందలేదు. రేపు చివరి తేదీ కావడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రేపు మధ్యాహ్నం 3 గంటలలోగా ఏ, బీ ఫామ్స్ ఇవ్వకపోతే ఈసీ స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటించనుంది. దీంతో ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఏ, బీ ఫాంల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story






