- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PC Ghosh : అలా చేస్తే క్రిమినల్ కోర్టుకు రిఫర్.. పీసీ ఘోష్ హెచ్చరిక
by Prasad Jukanti |
కొంత మంది అధికారుల తీరుపై పీసీ ఘోష్ కమిషన్ సీరియస్ అయింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram) లోని అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) విచారణ కొనసాగుతోంది. ఆర్డర్ ప్రకారం బ్లాకులు కట్టకపోవడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం కవిషన్ విచారణ జరిపింది. ఇవాళ్టి విచారణకు 16 మంది ఇంజినీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ ప్రశ్నలకు కొంత మంది అధికారులు సరైన సమాధానాలు ఇవ్వలేదు. దీంతో క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని కమిషన్ హెచ్చరించింది. ఇవాళ విచారణ ముగించిన కమిషన్ రేపు 18 మందిని విచారించబోతున్నది.
Next Story






