- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TS Assembly: పాతబస్తీలో అదానీ సంస్థతో కరెంట్ బిల్లుల వసూళ్లకు మద్దతు తెలిపిన ఎంఐఎం పార్టీ
తెలంగాణ అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జెన్కో, ట్రాన్స్కో సంస్థలకు చెందిన కరెంట్ బిల్లులను వసూలు చేయడానికి అదానీ పవర్ గ్రూప్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకంది. ఇందులో భాగంగా పాతబస్తిలో పైలట్ ప్రాజెక్టు కింద బిల్లులు వసూలు చేయనున్నారు. దీనిపై ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటైజేషన్ కు ఎంఐఎం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ చెప్పుకొచ్చారు. కాగా గత కొద్ది రోజులుగా ఈ అంశంపై పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఎంఐఎం మద్దతు తెలపడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Next Story






