- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
బస్సులో మంటలు చెలరేగగా పెను ప్రమాదం తప్పింది.

X
దిశ, మునగాల: బస్సులో మంటలు చెలరేగగా పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరా నగర్ శివారులో 65వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం చోటు చేసుకుంది. హైదరాబాదు నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు బైకును ఢీకొట్టగా బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సులో ప్రయాణికులను దింపి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పిలిపించుకున్నారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






