- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో కంప్లైంట్.. హీరోయిన్‌ను సినిమా నుంచి తీసేసిన చిత్రబృందం.. కారణం ఇదే!
భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రానే ఆసక్తికర ప్రకటన చేశారు.

భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రానే ఆసక్తికర ప్రకటన చేశారు. సోషల్ మీడియా పోస్టులో తన సినిమాలో విదేశీయులను తొలగిస్తేనే అందులో నటిస్తానని స్పష్టం చేశాడు. ప్రస్తుతం అతడు ‘సనమ్ తేరి కసమ్ పార్ట్ -2’లో నటిస్తున్నాడు. అసలు ఈ హీరో.. హీరోయిన్‌ను ఎందుకు తొలగించాలని డిమాండ్ చేశాడో ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.
తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీరు సంచలనంగా మారుతోంది. త్వరలో ఆమె సొంత పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జోరందుకున్న వేళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, తన మీద కుట్రలు ఎవరు చేస్తున్నారో తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయని హాట్ కామెంట్స్ చేశారు. ‘నేను ఆర్నెళ్లు జైల్లో ఉన్నది సరిపోదా.. ఇంకా నన్ను కష్టపెడతారా?’ అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తాననని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇంతకు కవిత ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారో తెలియాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేయాల్సిందే.
అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నది. తమ దేశంలో చెస్ ఆటను బ్యాన్ చేసింది. మతపరమైన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని ఖామా ప్రెస్ నివేదించింది. నిన్నటి నుంచి చదరంగం కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తాలిబన్ నేతృత్వంలోని క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రభుత్వం ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
శాంతియుత సమాజానికి బాటలు వేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎంతో పవిత్రంగా బుద్ధ పూర్ణిమను జరుపుకుంటున్న వారందరికీ బుద్ధ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం శరణం గచ్ఛామి అన్న బుద్ధ భగవానుడి సూక్తి నుండే తెలుగుదేశం సిద్ధాంతం 'సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు' వచ్చిందన్నారు. ధర్మ మార్గంలో మనం నడుస్తూ, ఈ సమాజాన్ని నడిపించాలన్న బుద్ధ దేవుని బోధన స్ఫూర్తిని అందుకుందామని సీఎం ట్వీట్ చేశారు. సీఎం ఇంకా ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేయండి.






