- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ సిందూర్‌తో కొత్త దేశం ఆవిర్భావం.. రెండు ముక్కలైన పాకిస్థాన్
పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే భారత్-పాక్ మధ్య జరిగిన కాల్పుల్లో ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది.

పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే భారత్-పాక్ మధ్య జరిగిన కాల్పుల్లో ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. ఆపరేషన్ సిందూర్ లో ఆర్మీ, వాయుసేనతోపాటు ఉగ్రస్థావరాలు సైతం ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో దాయాది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీని నుంచి పాక్ తేరుకునే లోపే మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చందంగా అయింది పాక్ దుస్థితి. ఆ దేశానికి పశ్చిమాన ఉండే బలూచ్ తెగలు తాజాగా బలూచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఈ దేశానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.
విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమం అవుతోంది. ఈ ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకొస్తున్నాయి. పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్టారెడ్డి ఇవాళ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేఎఫ్‌డబ్ల్యూ, ఏఎఫ్ డీ, ఏడీబీ, ఎన్డీబీ, ఏఐఐబీ, జైకా, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు హాజరయ్యారు. విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులకు అయ్యే వ్యయంలో రూ.12 వేల కోట్ల రుణం అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు కారిడర్లు ఎన్ని కిలోమీటర్లు? ఏఏ మార్గాల్లో నిర్మిస్తారో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయండి.
తెలంగాణలో ప్రతిరోజు పేదల ఇళ్లతోపాటు వారి జీవితాలపై బుల్డోజర్లతో దాడి చేయడం ఏంటని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందం ఏమైనా ఉందా?’ అని నిలదీశారు. కేటీఆర్ ఆగ్రహానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే.






