- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీటెట్-2026 దరఖాస్తుల ఎడిట్ గడువు నేటితో ముగింపు
by Ajay Maddhiboyina |
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీటెట్) జనవరి-2026 దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారంతో ముగిసింది. ఈ పరీక్షకు మొత్తం రెండు పేపర్లకు కలిపి 2,37,754 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీటెట్) జనవరి-2026 దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారంతో ముగిసింది. ఈ పరీక్షకు మొత్తం రెండు పేపర్లకు కలిపి 2,37,754 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పేపర్ 1కు 85,538 మంది, పేపర్ 2 కు 152216 మంది ధరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో సమర్పించిన వివరాలను ఎడిట్ చేసుకోవడానికి https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్ ను సంప్రదించాలని తెలిపారు. ఎడిట్ అవకాశం గడువు నేటితో ముగియనుంది. టెట్ పరీక్షలు జనవరి 3 నుండి 31 వరకు జరగనున్నాయి.
Next Story






