- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బతుకమ్మ కుంటను కాపాడిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌దే
by Naga Rani Yarlagadda |
బతుకమ్మ కుంటను కాపాడిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు దక్కుతుందని మాజీ ఎంపీ వి. హన్మంతరావు అన్నారు.

X
- నేడు బతుకమ్మ కుంట ప్రారంభమైతున్నందున సంతోషంగా ఉంది : మాజీ ఎంపీ వి.హన్మంతరావు
దిశ, తెలంగాణ బ్యూరో : బతుకమ్మ కుంటను కాపాడిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు దక్కుతుందని మాజీ ఎంపీ వి. హన్మంతరావు అన్నారు. బతుకమ్మ కుంటను కాపాడాలని కేసీఆర్ ను కలిశానని, కానీ కేసీఆర్ అనుచరుడే కబ్జా చేసినందున కేసీఆర్ స్పందించ లేదని ఆయన ఆరోపించారు. గురువారం గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హన్మంతరావు మాట్లాడుతూ బతుకమ్మ కుంటను కాపాడడానికి పోరాటం చేశానని, సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను కాపాడి పునరుద్ధరణ చేశారన్నారు. నేడు బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నందును సంతోషంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశ ప్రజలకు న్యాయం జరుగుతుందని విహెచ్ అన్నారు.
Next Story






