- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజన్న ఆలయంలో వింత పరిస్థితి.. ఉద్యోగం ఒక్కటే విధులు రెండు
by GSrikanth |
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల పరిస్థితి దయనీయంగా మారింది. పొరపాటున తప్పిపోతే వెతకటం కష్టతరమైన పనిగా మారింది.

X
దిశ, వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల పరిస్థితి దయనీయంగా మారింది. పొరపాటున తప్పిపోతే వెతకటం కష్టతరమైన పనిగా మారింది. దీంతో ఆయలంలో భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసులు బంధువులను వెతికి పెట్టే పనులూ చేస్తున్నారు. రాజగోపురం వద్ద విధులు నిర్వహించే ఎస్పీఎఫ్ సిబ్బంది మైకు ద్వారా చేరవేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఆలయ ఉద్యోగులు స్పందించి రాజగోపురం వద్ద దర్శనానికి వచ్చి తప్పిపోయిన భక్తుల కోసం మైకు ద్వారా సమాచారం అందించడం కోసం సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులతో పాటు భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
Next Story






