- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'బాస్ ఈజ్ కమింగ్'.. BRS MLA పోస్ట్
by Muthe.Rajitha |
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటితో మొదలుకానున్న సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటితో మొదలుకానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.. గులాబీ బాస్ అసెంబ్లీకి వస్తారా లేదా అని. కాగా అంతా ఊహించినట్టే కేసీఆర్ అసెంబ్లీకిచేరుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలంతా ఖుషీగా ఫీల్ అవుతున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ ఆసక్తికర ట్వీట్ చేసారు. ఆయన తన ఎక్స్ వేదికగా 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ పోస్ట్ పెట్టారు. దానికి కేసీఆర్ తో దిగిన ఫోటోను కూడా జత చేసారు. ఇక దానికి గులాబీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు వెల్ కమ్ బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






