- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రూపు-1 ఇష్యూ.. TGPSC కీలక నిర్ణయం
by Gantepaka Srikanth |
గ్రూపు-1 నియమకాలపై అప్పీల్‌కు వెళ్లాలని టీజీపీఎస్‌సీ(TGPSC) నిర్ణయించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రూపు-1 నియమకాలపై అప్పీల్‌కు వెళ్లాలని టీజీపీఎస్‌సీ(TGPSC) నిర్ణయించింది. తెలంగాణ హైకోర్టు(Telangana High Court) సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్(High Court Division Bench)లో అప్పీల్ చేయనుంది. వారం రోజుల్లో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తున్నది. గ్రూప్-1 పరీక్షల్లో ఇప్పటివరకు జరిగిన ప్రక్రియలను వివరించాలని భావిస్తున్నది. ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై పలువురు న్యాయ నిపుణలతో మాట్లాడిన్నట్టు తెలిసింది. గ్రూపు-1 నియామకాల్లో ఎలాంటి లోపాలు లేవని టీజీపీఎస్సీ మరోసారి స్పష్టం చేసింది.
Next Story






