- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGPSC : టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షలు.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే!
by Muthe.Rajitha |
తెలంగాణ(Telangana)లో గ్రూప్-3 పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఏర్పాట్లు చేస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో గ్రూప్-3 పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 17, 18 తేదీల్లో జరగనున్న ఈ పరీక్షల హాల్ టికెట్ల డౌన్లోడ్ లో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించేందుకు టీజీపీఎస్సీ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ఈ నెల 17, 18న మూడు పేపర్లుగా పరీక్ష జరగనుంది. 17న ఉదయం, మద్యాహ్నం పరీక్షలు జరగగా.. 18న ఉదయం మాత్రమే పరీక్ష ఉండనుంది. 1380 గ్రూప్ 3 పోస్టులకు 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
- Tags
- TGPSC
Next Story






