- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 18 లోపు టీజీఎప్ సెట్ సీట్ల కేటాయింపు
by Muthe.Rajitha |
టీజీఈఏపీసెట్ 2025 మొదటి విడత కౌన్సెలింగ్ కు సంబంధించి ఈ నెల 18 లోపు సీట్ల కేటాయింపు ఉంటుందని టీజీఈఏపీసెట్ అడ్మిషన్ల కన్వినర్ దేవసేన ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: టీజీఈఏపీసెట్ 2025 మొదటి విడత కౌన్సెలింగ్ కు సంబంధించి ఈ నెల 18 లోపు సీట్ల కేటాయింపు ఉంటుందని టీజీఈఏపీసెట్ అడ్మిషన్ల కన్వినర్ దేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. 95,926 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హజరు కాగా, 94,354 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో 44.553 మంది ఆప్షన్లను మార్చుకోగా, మొత్తం 5931279 ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు తెలిపారు.
- Tags
- TGEAPCET
Next Story






