- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.కోటి అందుకున్న కవులు, కళాకారులు వీళ్ళే
by Muthe.Rajitha |
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(Telangana Formation Day) సందర్భంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు ఒక్కొక్కరికి రూ. కోటి నగదు పురస్కారం(Cash Awards) అందజేశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(Telangana Formation Day) సందర్భంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు ఒక్కొక్కరికి రూ. కోటి నగదు పురస్కారం(Cash Awards) అందజేశారు. ఎక్కా యాదగిరి, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి స్వయంగా సీఎం చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోగా.. గోరటి వెంకన్న, దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరిలకు చెందిన పురస్కారాలను వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు.
Next Story






