- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: వామ్మో మాకొద్దు ఆ శాఖ.. జంకుతున్న ఐఏఎస్‌లు!
ఇరిగేషన్ శాఖ.. ఆ పేరెత్తితేనే చాలు జూనియర్లతో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సైతం జంకుతున్నారు.

* ఇరిగేషన్ శాఖ.. ఆ పేరెత్తితేనే చాలు జూనియర్లతో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సైతం జంకుతున్నారు. ఆ శాఖ బాధ్యతలను చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంతకీ ఆ పరిస్థితి ఎందుకొచ్చింది.. కారణాలేంటి? పూర్తి కథనం కోసం వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* కాళేశ్వరానికి మహర్దశ పట్టబోతోందండోయ్. గురువారం సర్వస్వతీ పుష్కరాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. త్వరలోనే గ్రీన్ ఛానల్‌లో నిధులు విడుదల చేస్తామని ఆయన వాగ్దానం చేశారు. ఇంకా సీఎం ఏమన్నారో తెలుసుకోవాలంటే.. ఈ లింక్ క్లిక్ చేయండి.
*కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత అంశంపై సుప్రీంకోర్టు తెలంగాణ సర్కార్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నరికివేసిన అడవిని పునరుద్ధరించాలి.. లేకపోతే సీఎస్‌తో సహా అర డజను మంది అధికారులు జైలుకెళ్తారని ధర్మాసనం కామెంట్ చేసింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయవాది ఏం సమాధానం చెప్పారో తెలుసుకోవాలంటే.. పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* ‘ఆపరేషన్ సిందూర్’ తరువాత తొలిసారిగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. భద్రత, భారత సాయుధ దళాల సంసిద్ధతను ఆయన సమీక్షించారు. పాకిస్థాన్‌కు అణ్వాయుధాలను భద్రంగా చూసుకునే సామర్థ్యం ఉందా అంటూ ప్రశ్నిస్తూనే.. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAE)కి కీలక సూచన చేశారు. అదేంటి తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.
* సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB29లో ఓ సర్‌ప్రైజ్ ఉందండోయ్. మూవీలో ఓ తమిళ స్టార్ హీరో కూడా నటించబోతున్నాడట. ఈ విషయంలో నిజమెంతో కానీ.. వార్తలు మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇంతకీ ఎవరా తమిళ స్టార్.. మీరూ చేసేయండి మరి.






