- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: హీరో సూర్యతో ఆ హీరోయిన్ ప్రేమాయణం.. విషయం తెలిస్తే షాకే..!
టాలీవుడ్ బుట్టబొమ్మగా తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఆయన హీరోయిన్ హీరో సూర్యతో పీకల్లోతూ ప్రేమలో పడబోతోందట.

* టాలీవుడ్ బుట్టబొమ్మగా తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఆయన హీరోయిన్ హీరో సూర్యతో పీకల్లోతూ ప్రేమలో పడబోతోందట. సూర్య చాలా మంచివాడని తెగ పొగిడేస్తోందిన ఆ ముద్దుగుమ్మ.. ఇంతకీ విషయం ఏంటంటారా? అయితే, చదివేయండి మరి.
* కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో దేశంలోని పెద్ద కోర్టు తెలంగాణ సర్కారుపై గరమైంది. చెట్ల నరకివేసిన వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో తదుపరి విచారణకు ఓ ప్లాన్‌తో రావాలని ఆదేశించింది. లేకపోతే సీఎస్‌తో పాటు ఇతర అధికారులు జైలుకెళ్లాల్సి ఉంటుందని కోర్టు ఆగ్రహం వ్యక్తం కీలక ఆదేశాలు జారీ చేసింది. ధర్మాసనం ఏం చెప్పింది.. సర్కార్ నెక్ట్స్ స్టెప్ ఏంటి పూర్తి కథనంపై ఓ లుక్కేయండి.
* ఐఏఎస్ స్మిత సబర్వాల్‌కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. కంచ గచ్చిబౌలి వ్యవహారంలో ట్విట్టర్ వేదికగా ఏఐ ఇమేజ్‌ను రీట్వీట్ చేసినందుకు గాను పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయితే, స్మితా సబర్వాల్ విషయంలో సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది.. తెలుసుకోవాలంటూ పూర్తి వార్తలోకి వెళ్లండి మరి.
* టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంచలన ప్రకటన చేశాడండోయ్. ఏకంగా త్వరలోనే ఏఐ ధారిత మీడియాను స్థాపించబోతున్నాడట. అయితే, అందుకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘X’ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరా నిర్మాత.. ఏంటా కథ? పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* ఐపీఎల్-2025 ఉత్కంఠ పోరుకు వేదికైంది, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. అయితే, సూపర్‌లో మాత్రం ఢిల్లీ అదగొట్టి గ్రాండ్ విక్టరీ కొట్టింది. మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి.






