TG Main: సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ నార్త్ బ్యూటీ.. ఇక అందాల ఆరబోతే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-21 03:29:20  IST  )

దంగల్ చిత్రంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ నార్త్ బ్యూటీ.. ఇప్పుడు సౌత్‌లోనూ నటించబోతుందట.

TG Main: సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ నార్త్ బ్యూటీ.. ఇక అందాల ఆరబోతే!
X

* దంగల్ చిత్రంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ నార్త్ బ్యూటీ.. ఇప్పుడు సౌత్‌లోనూ నటించబోతుందట. స్టార్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఆ మూవీలో ప్రధాన పాత్రలో కనిపించబోతోందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? ఏంటా మూవీ.. ఆలస్యమెందుకు చదివేయండి మరి.

* కార్లు, బంగ్లా, సంపద ఉన్నా.. రేషన్ కార్డుల కోసం ఎగబడుతున్నారు. ఇంట్లో మూలుగుతోన్న ధనంతో దందాలు చేస్తున్నా.. తాము దారిద్ర రేఖకు దిగువన ఉన్నామంటూ కార్డుల కోసం క్యూ కడుతున్నారు. అనర్హుల రేషన్ కార్డులపై ’దిశ’ ప్రత్యేక కథనం ఇదే.. మీరూ చదివేయండి.

* రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు జపాన్‌కు చెందిన ఓ ప్రముఖ సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తి వార్త కోసం లింక్ క్లిక్ చేయండి.

* కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ రెండు పార్టీలపై మరోసారి ఫైర్ అయ్యారు. వారు విష సర్పాల కన్నా డేంజర్ అంటూ కామెంట్ చేశారు. వక్ఫ్ ఆస్తుల్లో 80 శాతం భూములు ఆ పార్టీ నేతల చేతుల్లోనే ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకీ ఆ రెండు పార్టీలు ఏంటి? ‘బండి’ టార్గెట్ చేసిందెవరని.. తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి మరి.

* ఐపీఎల్-2025 ఎడిషన్ కొనసాగుతోన్న వేళ భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరు విదేశీ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు క్రికెట్ ఆడేందుకు కాదు.. హాలిడేకు వస్తారంటూ ఫైర్ అయ్యారు.. ఇంతకీ ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరు.. మీకు తెలుసుకోవాలని ఉందా.. ఇక్కడున్న లింక్ ఓపెన్ చేయండి.

Next Story