- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: పాక్‌కు ఉన్న ఏకైక ఆప్షన్ అదే.. ప్రధాని మోడీ సెన్సేషనల్ కామెంట్స్
దాయాది నుంచి బుల్లెట్లు వస్తే.. మన వైపు నుంచి ఏకంగా మిస్సైల్స్ సంధించండి అంటూ ప్రధాని మోడీ అన్నారు.

* దాయాది నుంచి బుల్లెట్లు వస్తే.. మనవైపు నుంచి ఏకంగా మిస్సైల్స్ సంధించండి అంటూ ప్రధాని మోడీ భద్రతా బలగాలకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. పాక్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే.. ఏమాత్రం తగ్గొద్దని, ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతుందని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా పీవోకేపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉన్నత స్థాయి సమావేశంలో పీఎం ఏమన్నారు.. త్రివిధ దళాలకు ఇచ్చిన ఆదేశాలేంటి..? పూర్తి కథనం కోసం వార్తలోకి వెళ్లండి.
* భారత్ పాక్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO) సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఏ ఏ అంశాలు చర్చించనున్నారు. దౌత్య పరమైన ఆంక్షాలపై భారత్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది.. వివరాలకు లింక్ క్లిక్ చేయండి.
* సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు మరోసారి గరం అయ్యారు. ఆదివారం ఎప్‌సెట్ ఫలితాలను జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి విడుదల చేయడంపై తీవ్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి విద్యార్థులపై ఉన్న చులకన భావానికి ఇదో పరాకాష్ట అంటూ ధ్వజమెత్తారు. ఇంకా హరీశ్ రావు ఏమన్నారో చూసేద్దాం పదండి.
* యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ బాలీవుడ్ బ్యూటీ రొమాన్స్ చేయబోతోందండోయ్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ మూవీని మైత్రీ మూవీ వేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో సంయుక్తం. నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ యంగ్ బ్యూటీని ఫస్ట్ హీరోయిన్‌గా తీసుకోగా.. సెకండ్ హీరోయిన్‌గా ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మను ఫిక్స్ చేశారట. ఎవరా హీరోయిన్.. ఏంటా కథ? పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
* క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్. భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఐపీఎల్-2025ను బీసీసీఐ వారం రోజుల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాల్పుల విరమణపై ఇరు దేశాల మధ్య ఒప్పంద కుదిరిన వేళ టోర్నీ తిరిగి ప్రారంభం కాబోతుందండోయ్. ఆ వివరాలు ఓ లుక్కేయండి.






