TG Main: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు!

by Kema Shiva Kumar |

కాళేశ్వరం‌తో పాటు అనుబంధ ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరింది.

TG Main: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు!
X

*కాళేశ్వరం‌తో పాటు అనుబంధ ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరింది.ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్‌‌తో పాటు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌కు మరో రెండు రోజుల్లో కమిషన్ వారికి నోటీసులు జారీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్డులో ఉన్న అంశాలేంటి.. సర్కార్ నెక్ట్స్ స్టెప్ ఏంటి? వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

* తెలంగాణ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మచారం గ్రామంలో రూ.12,600 కోట్లతో రాష్ర వ్యాప్తంగా అమలు చేయబోయే ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం రేవంత్ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. అందేంటో మనమూ చూసేద్దాం పదండి.

* శరణార్థులను ఉద్దేశించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్ ధర్మసత్రం కాదని విదేశాల నుంచి వచ్చిన వారికి ఆశ్రయం ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఇంతకీ కోర్టు ఏ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిందో తెలుసుకోవాలంటే.. పూర్తి వార్తలోకి వెళ్లండి.

* తెలుగు మూవీ ఇండస్ట్రీలోకి మరో స్టార్ కిడ్ అడుగు పెట్టబోతున్నాడండోయ్. ఇటీవలే అతడి షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎవరా స్టార్ కిడ్.. ఏంటా కథ? తెలుసుకుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.

*ఐపీఎల్‌-2025లో మరో జట్టు ఇంటిదారి పట్టింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ జట్టును చిత్తు చేసింది. 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ విజయకేతనం ఎగురవేసింది. దీంతో లక్నో ప్లేఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. పూర్తి వివరాలకు వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

Next Story