TG Main: ఆ పాన్ ఇండియా మూవీలో రాంగోపాల్ వర్మ.. అసలు విషయం ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-04 03:22:55  IST  )

ఓ పాన్ ఇండియా మూవీలో రాంగోపాల్ వర్మ గెస్ట్ రోల్‌లో నటించబోతున్నారట.

TG Main: ఆ పాన్ ఇండియా మూవీలో రాంగోపాల్ వర్మ.. అసలు విషయం ఇదే!
X

* ఓ పాన్ ఇండియా మూవీలో రాంగోపాల్ వర్మ గెస్ట్ రోల్‌లో నటించబోతున్నారట. ఇప్పటికే ఆ మూవీ డైరెక్టర్‌కు కూడా ఓకే చెప్పేశారట. ఇంతకీ ఆర్జీవీ నటించే మూవీ ఏంటి? ఆయన ఏ గెటప్‌లో కనిపించబోతున్నారు.. తెలుసుకోవాలని ఉందా! మీరూ ఓ లుక్కేయండి మరి.

* రాష్ట్రంలో కొలువుల జాతర రాబోతోంది. ఈ మేరకు నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. మొత్తం 7 వేల ఉద్యోగాలను దశల వారీగా త్వరలోనే భర్తీ చేయబోతున్నట్లుగా ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభమైందట. పూర్తి వివరాలకు వార్తలోకి వెళ్లండి.

* కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. వందల్లో చెట్లు నరకడంపై తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తూ.. ఎక్కడి పనులను అక్కడే నిలిపివేయాలని ధర్మాసనం ఆదేశించింది. అసలు కంచ గచ్చిబౌలి భూముల వివాదం ఏంటి.. సుప్రీం కోర్టు, రేవంత్ సర్కార్‌పై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.

* అకాల వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగుపాటకు పలువులు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక భాగ్యనగరం రోడ్లు చెరువులను తలపించాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూర్తి వివరాలకు వార్తలోకి వెళ్లండి.

* ముచ్చటగా మూడోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. గురువారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో మన హోం టీమ్ ఏకంగా 80 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్లు ఎందుకు విఫలమయ్యారు.. కోల్‌కతా జట్టులో అంత అద్భుతంగా బౌలింగ్ చేసిందెవరు? ఆలస్యమెందుకు వార్తలోకి వెళ్లండి.

Next Story