TG Main: పాక్‌కు ఇంకా బుద్ధి రాలే.. మళ్లీ కాల్పుల విరమణ బేఖాతరు!

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-13 02:58:59  IST  )

‘ఆపరేషన్ సిదూర్‌’తో దాయాది పాక్‌కు ఊహించన రీతిలో ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బుద్ధి మారడం లేదు.

TG Main: పాక్‌కు ఇంకా బుద్ధి రాలే.. మళ్లీ కాల్పుల విరమణ బేఖాతరు!
X

* ‘ఆపరేషన్ సిదూర్‌’తో దాయాది పాక్‌కు ఊహించన రీతిలో ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బుద్ధి మారడం లేదు. తాజాగా కాల్పలు విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సోమవారం రాత్రి భారత్ భూభాగంలోని పలు ప్రాంతాలపై పాక్ డ్రోన్ బాంబులను ప్రయోగించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు వాటిని కూల్చివేశాయి. మరిన్ని వివరాలు ఇక్కడ.

* భారత్ శక్తి, సామర్థ్యాలను చూసిన పాకిస్తాన్ బెంబేలెత్తిపోయిందని, ఇండియన్ ఆర్మీ దెబ్బతో రెండు రోజుల్లోనే కాళ్లబేరానికి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భవిష్యత్తులో పాకిస్తాన్ వ్యవహార శైలిని చూసి నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని అన్నారు. సోమవారం ఆయన జాతిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.

* ఉద్యోగాల సృష్టిలో తెలంగాణ రాష్ట్రమే నెంబర్‌వన్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసింగ్, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బన నిర్వహణ, పన్ను వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచామని కామెంట్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారో పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

* డిప్యూటీ సీఎంగా ప్రజా‌సేవలో ఉన్న పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజయకీయాల్లో కొనసాగుతూనే మూవీ షూటింగ్స్‌లోనూ బిజీబిజీగా గడుపుతున్నారు. రీసెంట్‌గా ఆయన హరిహర వీరమల్లు సెట్‌లో రీ జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే ‘ఓజీ’ మూవీ కెమెరా డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒకరు చేసిన ట్వీట్ పవన్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటి..? మీరు చూసేయండి మరి.

* భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదరిన వేళ క్రికెట్ లవర్స్‌కు బీసీసీఐ అదిరిపోయే న్యూస్ చెప్పింది. మిగతా మ్యాచ్‌లకు సంబంధించి తాజాగా షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో రద్దైన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌తో సహా మొత్తం 17 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి.


Next Story