- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: వాళ్లందరికీ నో టికెట్స్.. గులాబీ బాస్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
దేశంలో మహిళా బిల్లు రాబోతున్న తరుణంలో మాజీ సీఎం కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

* దేశంలో మహిళా బిల్లు రాబోతున్న తరుణంలో మాజీ సీఎం కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వాళ్లకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టికెట్లు ఇవ్వబోమని ప్రకటించారు. రజతోత్సవ సభ సందర్భంగా శుక్రవారం ఆయన పార్టీ మహిళా నేతలతో సమావేశమయ్యారు. ఇంతకీ.. గులాబీ బాస్ ఏమన్నారు..? ఆయన టికెట్లు ఇవ్వనన్నది ఎవరికి.. తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.
* రాష్ట్రంలో విదేశీ పెట్టుబడిలో లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టూర్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ సర్కార్ ఎన్‌టీటీ డేటా, నెయిసా నెట్‌వర్క్ సంస్థతో సుమారు రూ.10,500 కోట్ల మేర ఎంవోయూ కుదుర్చుకున్నారు. అయితే, డీల్‌తో రాష్ట్రంలో యువతకు ఎన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. ఆ రెండు కంపెనీలు ఏ టెక్నాలజీతో హైదరాబాద్‌లో కస్టర్లను ఏర్పాటు చేయనుంది. అందుకు సంబంధించి వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనంలోకి వెళ్లండి మరి.
* ఐఏఎస్, ఐపీఎస్‌లపై వరుస అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు వారిపై కేంద్రం నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. సదరు ఐఏఎస్, ఐపీఎస్‌లు సర్వీసులోకి వచ్చి ఎన్నాళ్లు అయింది.. అప్పుడున్న ఆస్తులు.. ఇప్పుడున్న ఆస్తులెంత? అని ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగి లెక్కలు కడుతోందట.. సమగ్ర సమాచారం కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.
* కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. డూప్లికేట్ గాంధీ కుటుంబం ఏమైనా రాజ్యాంగానికి అతీతులా..! వాళ్లని కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు బూతు ధర్నా చేశారంటూ ధ్వజమెత్తారు.. ఇంకా ఆయన ఏమన్నారో తెలుసుకోవాలంటూ.. వార్తలోకి వెళ్లండి మరి.
* సొంతగడ్డపై మళ్లీ ఆర్సీబీకి ఘోర పరాభవం ఎదురైంది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు పంజాబ్ కింగ్స్ చేతితో 5 వికెట్ల తేడాతో ఓడింది. వర్షంతో ఓవర్లు కుదించగా.. నిర్ణీత 14 ఓవర్లలో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 95 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది.. మరిన్ని వివరాలు ఇక్కడ.






