TG Main: నా బాడీ పూర్తిగా మారిపోయింది.. హీరోయిన్ షాకింగ్ స్టేట్‌మెంట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-22 05:49:57  IST  )

ఆ కోలీవుడ్ బ్యూటీ ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే బంపర్ ఆఫర్‌ను కొట్టేసింది.

TG Main: నా బాడీ పూర్తిగా మారిపోయింది.. హీరోయిన్ షాకింగ్ స్టేట్‌మెంట్
X

* ఆ కోలీవుడ్ బ్యూటీ ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే బంపర్ ఆఫర్‌ను కొట్టేసింది. అయితే, సినిమా అవకాశాల కోసం ముంబైకి వెళితే.. పని చేయడం మానేశావా అని అవమానించారట. సోషల్ మీడియాలోను ట్రోల్ చేశారట. దీంతో ఆ ముద్దుగుమ్మ పట్టుదలతో సన్నబడిందట.. ఫలితంగా తన బాడీ మారిపోయిందని కామంట్ చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.

* ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు పేద, మధ్య తరగతి ప్రజలను పరేషాన్ చేస్తున్నాయి. ప్రతి ఏటా 20 శాతం నుంచి 30 శాతం మేర ఫీజులు పెంచుతున్న యాజమాన్యాలు మరోవైపు పుస్తకాలు, ట్రాన్స్‌పోర్ట్ పేరుతో అందినకాడికి దుండుకుంటున్నారు. ఇక విద్యాహక్కు చట్టం ఉన్నా.. అది అమలుకు నోచుకోవడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.. ప్రైవేటు పాఠశాలల దోపిడీపై ‘దిశ’ ప్రత్యేక కథనం.. చదవండి.

* విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ మేరకు ఇవాళ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.

* రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ కంపెనీ ప్రతినిధులను ఆహ్వానించారు. ఒకాసాలో జరిగిన ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ వేదికగా ’హైదరాబాద్‌కు రండి.. మీ ఉత్పత్తులను తయారు చేయండి. భారత మార్కెట్‌లో ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను సెంటర్‌గా చేసుకోండి’ అంటూ సీఎం పిలుపునిచ్చారు. పూర్తి కథనంలోకి వెళ్లండి ఇక్కడ.

* ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ మరో విజయం సాధించింది. సోమవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఏకంగా 39 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది. మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి.

Next Story