- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: ఓల్డ్ సిటీలో మృత్యువిలాపం.. ప్రమాదానికి కారణం అదేనా!
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో దారణం చోటుచేసుకుంది.

* హైదరాబాద్ ఓల్డ్ సిటీలో దారణం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం 17 మంది దుర్మరణం పాలయ్యారు. అందులో 8 చిన్నారులు ఉండటం ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి..? బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఏమని భరోసానిచ్చింది. తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* గిరిజన రైతుల ఆర్థిక ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందండోయ్. ఇందిరమ్మ సౌర గిరిజన జల వికాసం పథకాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఇంతకీ ఆ పథకంలో గిరిజన రైతులకు ఉండే బెనిఫిట్స్ ఏంటో.. తెలుసుకోవాలని ఉందా? ఈ లింక్ క్లిక్ చేయండి.
* ఎంచక్కా వీకెండ్ వచ్చింది కదా అని ఆన్‌లైన్‌లో మూవీ టికెట్స్ బుక్ చేసి ఎంజాయ్ చేద్దామనుకునే వారిక బ్యాడ్ న్యూస్. వచ్చే నెల 1వ తేది నుంచి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు అని మూతబడబోతున్నాయ్. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్లు సంచలన ప్రకటన చేశారు. అసలు వాళ్లు థియేటర్లు మూసేయ్యాడానికి గల కారణాలేంటి..? పూర్తి కథనంలోకి వెళ్లండి ఇక్కడ.
* కావాల్సింది ఇస్తా అంటోంది ఆ టాలీవుడ్ యంగ్ బ్యూటీ. హిట్ల మీద హిట్లు కొడుతూ జోరుమీదున్నా ఆ అమ్మడు తాజాగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీలో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఆ హీరోయిన్ ‘X’ వేదికగా సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇంతకీ ఏంటా స్టేటమెంట్.. ఎవరా హీరోయిన్? లింక్ క్లిక్ చేసి మీరూ తెలుసుకోండి.
* ఐపీఎల్-2025లో పంజాబ్స్ కింగ్స్ మరో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరింది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడగా.. గుజరాత్ 10 వికెట్ల భారీ విక్టరీ సాధించి నాకౌట్ స్టేజ్‌కు చేరింది. దీంతో బెంగళూరు, గుజరాత్, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరగా.. నాలుగో స్థానం కోసం ముంబై, లక్నో, ఢిల్లీ జట్లు పోటీ పడుతున్నాయి.. మరిన్ని వివరాలు ఇక్కడ.






