- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: భారత్ ‘విజయ సిందూరం’.. ఉగ్ర శిబిరాలపై IAF శివ తాండవం
ఉగ్రమూకలపై ఇండియన్ ఆర్మీ మూడో కన్ను తెరిచి శివుడిలా తాండవం చేసింది.

* ఉగ్రమూకలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మూడో కన్ను తెరిచిన శివుడిలా తాండవం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్, పీవోకే కేంద్రంగా పని చేస్తున్న ఉగ్ర శిబిరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడుల్లో లష్కర్-ఎ-తోయిబా, జైషే-ఎ-మహమ్మద్ ఉగ్రకేంద్రాలు నెలమట్టం అయ్యాయి. 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎక్కడెక్కడ దాడులు చేసింది. దాడులపై పాక్ సమాధానం ఏంటి? పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి.
* కర్రిగుట్టల్లో కాల్పుల మోతలు ఆగడం లేదు. బుధవారం భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో మొత్తం 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. అదేవిధంగా అగ్రనేతల కోసం అవడవిలో అణువణువు గాలిస్తున్నారు.. ఇంతకీ వారు ఎక్కడున్నారు..? తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి.
* ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ సమయంలోనైనా పాక్‌తో యుద్ధం వచ్చే అవకాశం ఉండటంతో అన్ని విభాగాలను అప్రమత్తం చేయాలన్ని అన్నారు. ఇక రాష్ట్రంలో అక్రమంగా ఉంటున్న ఆ రెండు దేశల పౌరులను గుర్తించాలన్ని అన్నారు. ఆ రెండు దేశాల వారు ఎవరు..? పోలీసులకు సీఎం ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
* ఉగ్రవాదుల శిబిరాలే టార్గెట్‌గా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు మన సైనికులను పొగుడుతూ.. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.. ఎవరెవరు ఏమన్నారో చూసేద్దాం పదండి మరి.
* ఐపీఎల్-2024 కొనసాగుతోన్న వేళ టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలోనే భారత జట్టుకు కాబోయే కొత్త సారథి ఎవరనే దానిపై దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. కెప్టెన్ రేసులో ఎవరున్నారో తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.
‘దిశ’ మెయిన్ ఎడిషన్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.






