TG Main: నన్ను క్షమించండి..! మలయాళ ముద్దుగుమ్మ షాకింగ్ స్టేట్‌మెంట్

by Kema Shiva Kumar |

ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఆ మాలయాళ కుట్టి.

TG Main: నన్ను క్షమించండి..! మలయాళ ముద్దుగుమ్మ షాకింగ్ స్టేట్‌మెంట్
X

* ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఆ మాలయాళ కుట్టి. ఓ నటుడిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది. ఏ జరిగిందో ఏమో తెలీదు ఇటీవల ఆ బ్యూటీ తనను క్షమించండి అంటూ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. క్షమాపణలు చెప్పడానికి రీజన్ ఏంటి.. మీరూ ఓ లుక్కేయండి.

* మందుబాబులకు తెలంగాణ సర్కార్ షాకివ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ బీర్ల ధరలను 15 శాతం పెంచగా.. తాజాగా లిక్కర్‌ బ్రాండ్లపై రేట్లను పెంచబోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి కథనం కోసం వార్తలోకి వెళ్లండి.

* గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసిందండోయ్. కానీ, సర్టిఫికెట్ల పరిశీలను మాత్రం కొనసాగించవచ్చని కోర్టు తెలిపింది. అయితే, నియామకాలకు ధర్మాసనం బ్రేక్ వేయాయడానికి గల కారణాలేంటి.. చదివేయండి మరి.

* టీబీజేపీ అధ్యక్ష ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం జాతీయాధ్యక్షుడి ఎంపికలో తలమునకలైన ఉన్న అధిష్టానం.. రాష్ట్ర అధ్యక్షుడి విషయాన్ని పక్కన పెట్టిందా? అధికారిక ప్రకటన ఎప్పుడు.. పూర్తి వివరాలకు ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.

*సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది. వాంఖడే స్టేడియం వేదికగా గురువారం జరిగిన పోరులో ముంబై జట్టు హైదరాబాద్‌పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరి ఎస్ఆర్‌హెచ్ ప్లేఆఫ్‌కు వెళ్తుందా.. లేదా తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లిండి మరి.

Next Story