TG Main: ఇరువురి భామల కౌగిలిలో ‘ఐకాన్ స్టార్’.. అసలు విషయం ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-14 02:55:48  IST  )

పుష్ప-2తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో ఆ ఇద్దరు బాలీవుడ్ అందాల భామల కౌగిలిలో నలిగిపోనున్నాడు.

TG Main: ఇరువురి భామల కౌగిలిలో ‘ఐకాన్ స్టార్’.. అసలు విషయం ఇదే!
X

* పుష్ప-2తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో ఆ ఇద్దరు బాలీవుడ్ అందాల భామల కౌగిలిలో నలిగిపోనున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ‌తో కూడా పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నాడట. అయితే, ఆ మూవీలో ఐకాన్ స్టార్ సరసన ఇద్దరు హీరోయిన్స్ రోమాన్స్ చేయనున్నారట. పూర్తి వివరాలకు వార్తలోకి వెళ్లండి.

* భూ వివాదాలకు చెక్ పెట్టేలా తెలంగాణ సర్కార్ కీలక అడుగు వేయబోతోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ‘భూ‌భారతి’ పోర్టల్‌ను ఇవాళ ప్రజలకు అంకితం చేయబోతున్నారు. సామాన్యులకు ఆర్థం అయ్యేలా వెబ్‌‌‌‌సైట్‌ను రూపొందించారు. మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి.

* మాజీ మంత్రి జానారెడ్డి పార్టీలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడట. తనకు మంత్రి పదవి రాకుండా ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాడట. అయితే, మంత్రి పదవి అడుక్కుంటే రాదు.. కెపాసిటీ బట్టి వస్తుందంటున్నారు.. ఆ ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరు ఆయన? మీకు తెలుసుకోవాలనుందా వార్తలోకి వెళ్లండి మరి.

* రాష్ట్రంలో ఇక జాబ్‌మేళాలే ఉండవట. ఏ ప్రైవేటు ఉద్యోగాలనికైనా నిరుద్యోగులంతా అక్కడే సంప్రదించాలట. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ సర్కార్ ఇప్పటికే ఓ డిజిటల్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేంటో మీరూ చూసేయండి మరి.

* ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఎట్టకేలకు రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు బెంగళూరు రాయల్స్ చాలెంజర్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఓపెనర్లు సాల్ట్ (65) కోహ్లీ (62) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

Next Story