- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: ఎంతపని చేశార్రా..! అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నిర్వాకం
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దన్నుగా ఉండే పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము విషయంలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

* అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దన్నుగా ఉండే పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము విషయంలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగులకు ఉపయోగించిన ఆ సొమ్మును ఏజెన్సీలు పక్కదారి పట్టిస్తున్నాయి. ప్రశ్నించిన వారిని బెదిరిస్తూ, బ్లాక్‌మెయిల్ చేస్తూ గత దశాబ్ద కాలంగా దందా కొనసాగిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే?
* ఉగ్రవాదులు ఏ మూలన దాక్కున్నా.. పాకిస్థాన్‌లో ఎక్కడ నక్కినా ఆ ఇళ్లలోకి దూరి మరి చంపేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ఉదయం ఆదంపూర్ ఎయిర్ బేస్‌కు వెళ్లిన ఆయన దాయాది పాక్‌ను, ఉగ్ర మూకలను టార్గెట్‌గా చేసుకుని ఫైర్ అయ్యారు. ఇంతకీ పీఎం ఏమన్నారో మీరూ చూసేయండి మరి.
* బీఆర్ఎస్‌లో కేసీఆర్ తరువాత పార్టీని ఎవరు లీడ్ చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చేసిందండోయ్. తాజాగా, హరీశ్ చేసిన కామెంట్స్ బీఆర్ఎస్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. కేసీఆర్, పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని, గీత దాటబోనని కామెంట్ చేశారు. కేటీఆర్‌కు పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించడంపై ఆయన ఏమన్నారో తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.
* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు రీలీజ్‌కు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీకి డబ్బింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట్ట చక్కర్లు కొడుతోంది. మూవీ రైట్స్‌ను భారీ ధరకు ఓ OTT సంస్థ సొంతం చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ సంస్థ ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ.
* టెస్ట్ క్రికెట్‌కు రోహిత్, విరాట్‌లు వీడ్కోలు పలకడం భారత జట్టుకు పెద్ద దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే నెలలో ఐదు టెస్ట్‌ల కోసం ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో సెలక్టర్లు జట్టు ఎంపికలో తలమునకలైన ఉన్నారు. ఈ క్రమంలోనే రోహిత్, విరాట్ స్థానాలను భర్తీ చేసేలా తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటారో తెలుసుకోవాలంటే ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.






