TG Main: అలా ప్రాజెక్టులు ఎన్నడూ కట్టొద్దు.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

ప్రాజెక్టులు కట్టడం.. అవి కూలిపోవడం మూడేళ్లలో బీఆర్ఎస్ పాలనలోనే జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

TG Main: అలా ప్రాజెక్టులు ఎన్నడూ కట్టొద్దు.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
X

* ప్రాజెక్టులు కట్టడం.. అవి కూలిపోవడం మూడేళ్లలో బీఆర్ఎస్ పాలనలోనే జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. భవిష్యత్తులో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను ఎవరూ నిర్మించొద్దని అన్నారు. బుధవారం ఇరిగేషన్ శాఖలో కొత్తగా ఎంపికైన 244 మంది ఏఈఈ, 199 జేటీవోలకు జలసౌధలో నియమక పత్రాలు అందజేశారు. ఇంకా బీఆర్ఎస్ సర్కార్‌ను టార్గెట్‌గా చేసుకుని సీఎం ఎమన్నారో తెలుసుకోవాలంటే.. వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

* భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పల విరమణకు ఒప్పందం కుదిరిన వేళ సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇప్పుడిప్పుడే అక్కడి జనం బయటకు వచ్చి వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత ప్రభుత్వానికి పాక్ కీలక విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది. ఇంతకీ ఆ లేఖలో ఏముంది..? పూర్తి కథనంలోకి వెళ్లండి ఇక్కడ.

* రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే గుడ్ల టెండర్‌పై ఓ అధికార పార్టీ ఎంపీ కన్నేశాడట. పౌల్ట్రీ మాఫియాకు అనుకూలంగా నిబంధనలను సులభతరం చేసేలా తనకు ఉన్న క్రెడిబిలిటీని ఉపయోగిస్తున్నాడట. అందుకు ఏకంగా వారి నుంచి రూ.5 కోట్లు తీసుకున్నట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఎవరా ఎంపీ.. ఏంటా స్టోరీ? వార్త కోసం ఇక్కడి లింక్ క్లిక్ చేయండి.

* రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీకి ఎమ్మెల్సీ కవిత దానికి శ్రీకారం చుట్టనున్నారా..? అంటే కాంగ్రెస్‌ నాయకులు అవుననే సమాధానం చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో వారసత్వ పోరు జరుగుతోందని.. కవిత తన పొలిటికల్ కేరీర్‌ కోసం కొత్త వేదికను తయారుచేస్తున్నారనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఇదే విషయంపై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఏమన్నారో.. మనమూ చూసేద్దాం.

* ఐపీఎల్-2025 మళ్లీ మొదలవనున్న నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. టోర్నీలో షెడ్యూల్‌లో మార్పులు చేసుకోవడంలో కొంత మంది విదేశీ ప్లేయర్లు వ్యక్తిగత కారణాలతో సొంత దేశాలకు వెళ్లారు, మరికొందరు గాయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించారు. దీంతో ఫ్రాంచైజీలు వారి స్థానంలో కొత్త ప్లేయర్లను తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే బీసీసీ ఐపీఎల్ నిబంధనల్లో చిన్న మార్పు చేసింది. అదేంటో తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

Next Story