- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: బాపు.. మీరు ఫెయిలయ్యారు! హాట్ టాపిక్‌గా కవిత లేఖ
బాపు.. మీరు ఫెయిలయ్యారంటూ బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఉద్దేశించి కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన సృష్టిస్తొంది.

* బాపు.. మీరు ఫెయిలయ్యారంటూ బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఉద్దేశించి కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన సృష్టిస్తొంది. సభ సక్సెస్ అయిందంటూనే లోపాలను ఆమె ఆ లేఖలో ఎత్తిచూపడం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇంతకీ కవిత ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలేంటి.. మీకు తెలుసుకోవాలని ఉందా? ఈ లింక్ క్లిక్ చేయండి.
* రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పబోతోందండోయ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు సీఎ రేవంత్ రెడ్డి కూడా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలకు వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* పహెల్గాం టెర్రర్ అటాక్‌తో ఆడబిడ్డల నుదుటన ఉన్న సిందూరాన్ని చెరిపేసిన ఉగ్రవాదులను మట్టిలో కలిపేశామని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రాజస్థాన్‌లోని బీకనీర్‌లో బహిరంగ సభలో కామెంట్ చేశారు. దేశ ప్రజలు ఇచ్చిన బలం, ఆశీర్వాదాలతో శత్రు మూకలకు బలమైన సమాధానం ఇచ్చామన్నారు. ఇంకా పాక్‌ను ఉద్దేశించి ఆయన ఏమన్నారో చూద్దాం ఇక్కడ.
* బాలీవుడ్ ప్రముఖ నటుడి కూతురు సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటించింది. తాను ఇక సినిమాలు చేయాలనుకోవడం లేదని కామెంట్ చేసింది. ఇంతకీ ఎవరా హీరోయన్.. మీరు చూసేయండి మరి.
*ఐపీఎల్-18లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్రకు లక్నో సూపర్ జెయింట్స్ బ్రేకులు వేసింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో, గుజరాత్‌పై 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో జట్టులో మిచెల్ మార్ష్ కేవలం 64 బంతుల్లో 117 పరుగులు చేసిన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.






