TG Main: చేతకాక మాపై విమర్శలా.. బీజేపీపై సీఎం రేవంత్ ఆగ్రహం

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-22 02:54:08  IST  )

ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు.

TG Main: చేతకాక మాపై విమర్శలా.. బీజేపీపై సీఎం రేవంత్ ఆగ్రహం
X

* ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ఆయన కాల్పుల విరమణ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం.

* కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు హరీశ్ రావుకు నోలీసులు జారీ చేసిన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఇచ్చి హామీల అమలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ముచ్చటే లేదని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారో తెలుసుకోవాలంటే.. ఈ లింక్ క్లిక్ చేయండి.

* ‘ఆపరేషన్ కగార్’‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ‌పూర్ జిల్లా అబూజ్‌మడ్ అడవుల్లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్ సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్‌తో సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ అమిత్ షాతో పాటు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ఇంతకీ ఎన్‌కౌంటర్‌ ఎలా జరిగింది. అమిత్ షా, మోడీలు ఏమన్నారో తెలుసుకోవాలంటే.. ఈ లింక్ క్లిక్ చేయండి.

* ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతోన్న ‘SSMB29’ షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మహేశ్ నెక్ట్స్ మూవీ ఏ డైరెక్టర్‌తో చేయబోతున్నారనే విషయంపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇద్దరు యండ్ డైరెక్టర్ల పేర్లు తెరమీదకు వచ్చాయి. ఆ ఇద్దరు ఎవరో మీకు తెలుసా..? పూర్తి వివరాలు ఇక్కడ.

* ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు అదరగొట్టింది. వాంఖడే స్టేడియం వేదిక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 59 పరుగులతో విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్‌ రేసులో గుజరాత్, బెంగళూరు, పంజాబ్‌తో సహా ముంబై కూడా నిలిచింది. మొత్తం వార్తలోకి వెళ్లాలంటే లింక్ క్లిక్ చేయండి.

Next Story