- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: కొలిక్కివచ్చిన కేబినెట్ విస్తరణ.. ఆశావహుల్లో టెన్షన్!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేబినెట్ విస్తరణ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది.

* ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేబినెట్ విస్తరణ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి నేడో, రేపో తుది కసరత్తు పూర్తి కానున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పేర్లను ఖరారు చేసేందుకు అందుబాటులో ఉండాలని ఏఐసీసీ పెద్దలు చెప్పడంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండిపోయారు. అయితే, కేబినెట్‌లో ఎవరెవరికి చోటు దక్కబోతోంది.. పోటీలో ఉన్నదెవరు? తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
* ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్‌కు రాసిన లేఖ బీఆర్ఎస్‌తో పాటు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది. అయితే, శుక్రవారం అమెరికా నుంచి వచ్చిన కవిత పార్టీలో కోవర్టులున్నారంటూ చేసిన కామెంట్స్ పార్టీలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె అప్పటి నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయిందట. పార్టీ నేతలను, జాగృతి నాయకులను కలవట్లేదట. ఈ క్రమంలోనే ఆమె తీరుపై సోషల్ మీడియాలో మాటల యుద్ధం కొనసాగుతోంది. అదేంటో మనమూ చూసేద్దాం.
* లబ్ధిదారులకు బిగ్ అలర్ట్. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకంలో భాగంగా ఇంట్లో ఒక్కరికి మాత్రమే లబ్ధి చేకూరనుందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం స్కీం కింద రుణాలకు గాను 16.23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరిన్ని వివరాలకు వార్తలోకి వెళ్లండి.
* నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. టీఎస్ ఆర్టీసీలో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా అవుట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్ల నియామకాలకు పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు మే 8న బస్ భవన్ నుంచి ఆర్టీసీ యాజమాన్యం రీజనల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వార్తలోకి వెళ్లాలంటే ఇక్కడి లింక్ క్లిక్ చేయండి.
* ఐపీఎల్-18 ఎడిషన్‌ను సన్ రైజర్స్ విజయంతో ముగించింది. ఆదివారం రాత్రి ఢిల్లీ వేదికగా కోల్‌కతా నైట్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 110 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. SRH టీమ్‌లో హెన్రిచ్ క్లాసెన్ బౌలర్లపై శివాలెత్తాడు. 39 బంతుల్లో శతకం బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం వార్తలోకి వెళ్లండి ఇక్కడ.






