- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: అశావహులకు బిగ్ అలర్ట్.. సర్పంచ్ ఎన్నికలు వచ్చేస్తున్నాయ్!
రాష్ట్ర వ్యాప్తంగా ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైందండోయ్.

* రాష్ట్ర వ్యాప్తంగా ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైందండోయ్. ఈ మేరకు ఎమ్మెల్యేలంతా సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లుగా తెలిసింది. ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా ఉంటూ ప్రజలకు, కేడర్‌కు అందుబాటులో ఉండాలని చెప్పినట్లుగా సీఎం ఆదేశించారని సమాచారం. మరి సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడో తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి మరి.
* అందరూ ఊహించిందే జరిగింది. కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌తో సహా హరీశ్ రావు, ఈటల రాజేందర్ నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 5న విచారణకు రావాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరవుతారా..? లేక లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తారా? అసలు విషయం తెలుసుకోవాలంటే పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* ఉన్నతాధికారులు, ఉద్యోగులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించాలని దిగజారి ప్రవర్తించవద్దని సీఎం రామకృష్ణా రావు ఆదేశాలు జారీ చేశారు. అంకిత భావం, నిబద్ధతతో ప్రజల విశ్వాసం పొందాలని హితవు పలికారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఆయన అలా అనడానికి గల కారణాలేంటి..? నిబంధనలు అతిక్రమించింది ఎవరు? వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని ఆ అందాల భామ మనసులో మాటను బయటపెట్టింది. ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలకు హాజరైన ఆమె తెలుగులో ఏ హీరోతో మూవీలో చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించగా.. తడుముకోకుండా విజయ్ దేవరకొండ అని చెప్పేసింది. ఇంతకీ ఆ అందాల భామ ఎవరు? మీరూ చూసేయండి.
* ఐపీఎల్-18 సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు విక్టరీతో ముగించేసింది. ఢిల్లీ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్ యంగ్ బ్యాట్స్‌మెన్ 57 పరుగులతో రెచ్చిపోయాడు. అతడికి సంజూ శాంసన్, యశస్వీ జైస్వాల్ తోడవ్వడంతో విజయం సునాయసం అయింది. పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.






