- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG:గ్రామపంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
by Prasad Jukanti |
గ్రామ పంచాయతీ అధికారుల పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూనియర్ అసిస్టెంట్లు, జీపీవోలకు 60:40 నిష్పత్తిలో ప్రమోషన్లు కల్పించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామ పంచాయతీ అధికారుల పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూనియర్ అసిస్టెంట్లు, జీపీవోలకు 60:40 నిష్పత్తిలో పదోన్నతులు కల్పించింది. సీనియర్ అసిస్టెంట్ పోస్టులపై జీపీవోలకు లైన్ క్లియర్ చేసింది. జిల్లా స్థాయిలో రొటేషన్ విధానంలో పదోన్నతులు కల్పించనున్నారు. 2026 ఫిబ్రవరి 12 నుంచి అమలులోకి వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.
Next Story






