- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG EAPCET దరఖాస్తుల స్వీకరణ వాయిదా.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?
ఎప్ సెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్ సెట్ (TG EAPCET) దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం 4:45 గంటల నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల మార్చి 1 నుంచి 4 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని పరీక్ష కన్వీనర్ డీన్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు ఎప్ సెట్ వెబ్‌సైట్‌లో అధికారులు ఈ సందేశాన్ని అప్‌డేట్ చేశారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు ఏప్రిల్ 29, 30న, ఇంజినీరింగ్ పరీక్షలు మే 2, 3, 4, 5న జరుగనున్నాయి.
Next Story






