TG Dynamic: ఆహా ఆదృష్టం అంటే నీదేరా.. ఎంజాయ్ అంతే!

by Kema Shiva Kumar |

ఒంటి చేత్తో డబ్బు సంపాదించాలంటే కష్టపడి చవదనక్కర్లేదండోయ్.

TG Dynamic: ఆహా ఆదృష్టం అంటే నీదేరా.. ఎంజాయ్ అంతే!
X

* ఒంటి చేత్తో డబ్బు సంపాదించాలంటే కష్టపడి చవదనక్కర్లేదండోయ్. అవును మీరు విన్నది నిజమే. మహిళల భావోద్వేగాలను బేస్ చేసుకుని వారికి ఎమోషనల్ సపోర్ట్ అందిస్తూ ఓ యువకుడు నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఆదాయంతో పాటు ఆనందాన్ని పొందుతున్నాడు. ఇంతకీ ఓ యువకుడు చేసే జాబ్ ఏంటి? మీరూ తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. లింక్ క్లిక్ చేయండి మరి.

* తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో కొనసాగుతోన్న ‘ఆపరేషన్ కర్రిగుట్ట’కు ఎండ్ కార్డ్ పడినట్లే అనిపిస్తోంది. అభయారణ్యంలో ఉన్న మావోయిస్టు అగ్ర నేతలు, పార్టీ సభ్యులు ఎస్కేప్ అయ్యారా.. భద్రతా దళాలు కర్రిగుట్టల్లో కనిపెట్టిందేంటి..? పూర్తి కథనం కోసం వార్తలోకి వెళ్లండి.

* ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఎట్టకేలకు ఖారారైంది. ఈ మేరకు ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆయన ఎక్కడ ల్యాండ్ అవుతారు.. రోడ్ షోలో ఎంతసేపు పాల్గొంటారు. సమగ్ర సమాచారం కోసం లింక్ క్లిక్ చేయండి.

* ప్రపంచానికి దిక్సూచి తెలంగాణ అని, తమ లక్ష్యం ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయడమేనని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ‘భారత్ సమ్మిట్‌’పై ఇవాళ ఆయన ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇంతకీ సీఎం ఏమన్నారు.. ఏమని పిలుపునిచ్చారు. తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి మరి.

* పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేసును ఆ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ సమగ్ర విచారణకు ఆదేశించింది. ఇంతకీ ఆ సంస్థ ఏంటి.. అందులో ఉన్న అధికారులెవరు..? పూర్తి కథనం ఇక్కడ.

Next Story