- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
by Ajay Maddhiboyina |
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ విద్యార్థులకు బయటి వ్యక్తులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బయటి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ విద్యార్థులకు బయటి వ్యక్తులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బయటి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వచ్చిన పోలీస్ వాహనాలను అడ్డుకుని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






