కొత్త సెక్రటేరియట్లో సానియా సందడి.. ఆయన గ్రేట్ అంటూ కామెంట్స్

by Dishafeatures2 |
కొత్త సెక్రటేరియట్లో సానియా సందడి.. ఆయన గ్రేట్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్మించిన సెక్రటేరియట్ బిల్డింగ్ ను ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా శనివారం సందర్శించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేంద్కర్ సెక్రటేరియట్ కు రావడం ఆనందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సచివాలయాన్ని అద్భుతంగా నిర్మించారని ప్రశంసించారు. దాదాపు 28 ఎకరాల్లో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఏప్రిల్ 30న ప్రారంభించారు.


Next Story

Most Viewed