రాష్ట్రంలో మాడు పగిలే ఎండలు..!

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి నెల ప్రారంభానికి ముందు నుండే ఎండలు ప్రతాపాన్ని చూపిస్తున్నాయి.

రాష్ట్రంలో మాడు పగిలే ఎండలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి నెల ప్రారంభానికి ముందు నుండే ఎండలు ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 35 డిగ్రీ సెల్సియస్ నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ర్టంలో అత్యధికంగా నిజామాబాద్‌లో 36 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.




Next Story