- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Meteorology Department: మరో 3 రోజుల వరకు ఇదే వాతావరణం
by Gantepaka Srikanth |
రాష్ట్రంలో చలివాతావరణం అలాగే కొనసాగుతోంది. రాబోయే మరో 3 రోజుల

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో చలివాతావరణం అలాగే కొనసాగుతోంది. రాబోయే మరో 3 రోజుల వరకు కూడా ఇదేవాతావరణం ఉంటుందని కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండే అవకాశం ఉందని, ఆ తర్వాత రెండు రోజుల్లో సాధారణం కంటే 2 డిగ్రీల నుండి 3 డిగ్రీల సెల్సియస్వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని తెలంగాణ వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిన్న, ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందని, రాబోయే 3 రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
Next Story






